AP Government Sports Policy:
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోట రిజర్వేషన్ పెంచాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందులో పలు కీలక ప్రతిపాదనలు మరియు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోట రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు స్పోర్ట్స్ కోట వినియోగించుకునే క్రీడాకారులకు ఇది పెద్ద శుభవార్త అని అనుకోవచ్చు.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥నేషనల్ బొటానికల్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు
అలాగే ఒలంపిక్స్ ఏషియన్ గేమ్స్ జాతీయ క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు ఆ మొత్తాన్ని కూడా భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఒలంపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ స్వర్ణ పథకం సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ఇదివరకు 75 లక్షలు ఇచ్చేవారు ప్రస్తుతం ఆ మొత్తాన్ని 7 కోట్లకు పెంచాలని నిర్ణయించారు ఆసియా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రోత్సాహం కింద పది లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే 50 లక్షలు, సిల్వర్ మెడల్ సాధిస్తే 30 లక్షలు, కాంస్య పథకానికి 25 లక్షలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు అలాగే నేషనల్ గేమ్స్ నందు పథకం సాధిస్తే 10 లక్షల వరకు నజరానా ఇవ్వాలని నిర్ణయించారు.
🔥ECIL లో భారీగా ఉద్యోగాలు భర్తీ
AP Government Jobs Sports Reservation:
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇదివరకు ఉన్న రెండు శాతం రిజర్వేషన్లు మూడు సతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేడియాలు నిర్మల చేపట్టాలని క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగింది.
ఇటువంటి AP Government ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగాల్లో ఈ కోట రిజర్వేషన్ పెంపు ”