AP DSC Postpone:
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 6వ తేదీ విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వాటికి సంబంధించిన కారణాలు ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అసెంబ్లీలో వెల్లడించారు. నిరుద్యోగులు అందరూ ఈ నోటిఫికేషన్ కోసం దాదాపు పది నెలల నుండి ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది ప్రస్తుతం వాయిదా ప్రత్యేక కారణాలవల్ల జరిగింది.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥Amazon లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
లోకేష్ గారు ఈరోజు శాసనమండలిలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తరువాత ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తాం దీనికి రెండు నెలల సమయం పడుతుంది ఇది రాజకీయ నిర్ణయం అని వెల్లడించారు కావున అభ్యర్థులకు కొంత సమయం అదనంగా లభించింది ఈ నోటిఫికేషన్ వాయిదా పడడానికి ముఖ్య కారణం ఇది. ఈరోజు బడ్జెట్లో విద్యాశాఖకు 29,909 కోట్లు ప్రభుత్వం కేటాయించింది ఇందులోనే డీఎస్సీ 16,347 పోస్టుల నిర్వహణ బడ్జెట్ కూడా ఉంది కావున నోటిఫికేషన్ ఈ ఆరు నెలల సమయంలో పూర్తి చేస్తారు అభ్యర్థులు మీ ప్రిపరేషన్ పూర్తి చేయండి.
FAQS తరుచు అడిగే కొన్ని ప్రశ్నలు
1.AP DSC నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు..?
రెండు నెలలు ఆలస్యం అవుతుంది
2.గతంలో ఫీజు చెల్లించిన వారు ఏమి చేయాలి..?
మీరు ప్రస్తతం విడుదల చేసే నోటిఫికేషన్ లో ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు
ఇటువంటి AP DSC తాజా సమాచారం పొందటానికి రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “AP DSC 2024 వాయిదా.. మరి ఎప్పుడు విడుదల..?”