AP CRDA Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) లో భారీగా జీతంతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మొదటిసారి ఈ సంస్థ లో ఈ పోస్టులు భర్తీ ప్రక్రియ మొదలైంది ఈ నోటిఫికేషన్ నందు మొత్తం 7 రకాల ఉద్యోగాలు 52 పోస్టులు భర్తీ చేస్తున్నారు జీతం 75,000/- లభిస్తుంది 13 నవంబర్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
🔥AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 7 రకాల ఉద్యోగాలు 52 పోస్టులు ఉన్నాయి ఖాళీల వివరాలు చూసుకుంటే.
- రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ – 6
- ప్లానింగ్ అసిస్టెంట్ – 2
- సీనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్ట్ – 1
- జూనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్ట్ -3
- జెండర్ స్పెషలిస్ట్ -1
- సీనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్ట్ – 2
- జూనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్ట్ – 4
విద్యా అర్హత:
ఈ AP CRDA ఉద్యోగాలకు సంబంధించి విద్య అర్హత చూసుకుంటే.
- రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ – B.tech
- ప్లానింగ్ అసిస్టెంట్ – బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ లేదా ఆర్కిటెక్చర్
- సీనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్ట్ – మాస్టర్ డిగ్రీ సోషల్ వర్క్
- జూనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్ట్ -మాస్టర్ డిగ్రీ సోషల్ వర్క్
- జెండర్ స్పెషలిస్ట్ -మాస్టర్ డిగ్రీ సోషల్ వర్క్
- సీనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్ట్ – మాస్టర్ డిగ్రీ ఆక్యూపేషనల్ హెల్త్
- జూనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్ట్ – బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ ఆక్యూపేషనల్ హెల్త్
పూర్తి విద్యా అర్హత మరియు అనుభవం నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు గమనించగలరు.
🔥TTD లో భారీగా జీతం తో ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావున ఎటువంటి వయసు సడలింపు ఉండదు.
జీతం:
ఈ AP CRDA పోస్టులకు సంబంధించిన జీతం ఉద్యోగాల వారీగా ఈ విధంగా ఉంటుంది
- రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ – 75,000/-
- ప్లానింగ్ అసిస్టెంట్ -50,000/-
- సీనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్ట్ – 75,000/-
- జూనియర్ లైవ్లీ హడ్ స్పెషలిస్ట్ – 50,000/-
- జెండర్ స్పెషలిస్ట్ -75,000/-
- సీనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్ట్ – 75,000/-
- జూనియర్ ఆక్యుపేషనల్ స్పెషలిస్ట్ – 50,000/-
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి ఎటువంటి రాధ పరీక్ష లేదు అనుభవం మరియు విద్యా అర్హతలోని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అవసరమైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఆన్లైన్ లో మీ వివరాలు ఇచ్చి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
Best