AP Agriculture Dept Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ చెందిన రీజనల్ అగ్రికల్చర్ స్టేషన్ (నంద్యాల) వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ AP Agriculture Dept Jobs 2024 సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, పరీక్ష, వయసు, జీతం పూర్తి వివరాలను తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి
AP Agriculture Dept Jobs 2024 Overview:
ఉద్యోగ సంస్థ | ANGRAU |
ఉద్యోగాలు | అసోసియేట్,అసిస్టెంట్ |
ఖాళీలు | 14 |
అప్లై విధానం | డైరెక్ట్ ఇంటర్వ్యూ |
Start Date | 3 సెప్టెంబర్ 2024 |
End Date (interview) | 13 సెప్టెంబర్ 2024 |
More Jobs Visit | Freshjobstelugu.com |
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ చెందిన రీజనల్ అగ్రికల్చర్ స్టేషన్ (నంద్యాల) వారు తాత్కాలిక పద్ధతి పైన ఉండే ఉద్యోగాలను విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఇందులో మొత్తం 14 ఉద్యోగాలు ఉన్నాయి వాటి వివరాలు.
పోస్ట్ పేరు | ఖాళీలు |
టీచింగ్ అసోసియేట్ | 03 |
టీచింగ్ అసిస్టెంట్ | 11 |
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు విద్యార్హత కింద తెలిపిన విధంగా ఉంటుంది.
పోస్ట్ పేరు | విద్యా అర్హత |
టీచింగ్ అసోసియేట్ | అగ్రికల్చర్ మాస్టర్ డిగ్రీ లేదా ఐదు సంవత్సరాల బ్యాచ్లర్ డిగ్రీ లేదా అగ్రికల్చర్ లో పీహెచ్డీ లేదా డాక్టరేట్ చేసినవారు కావాలి. |
టీచింగ్ అసిస్టెంట్ | బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు |
జీతం:
నీ ఉద్యోగాలకు సంబంధించిన జీతం క్రింద విధముగా ఉంటుంది.
పోస్ట్ పేరు | జీతం |
టీచింగ్ అసోసియేట్ | 54,000/- + HRA |
టీచింగ్ అసిస్టెంట్ | 30,000/- |
వయస్సు:
పోస్ట్ పేరు | వయస్సు |
టీచింగ్ అసోసియేట్ | పురుష అభ్యర్థులకు గరిష్టంగా 40 సంవత్సరాలు మహిళలకు 45 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు |
టీచింగ్ అసిస్టెంట్ | ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు. |
Apply ఫీజు:
ఈ AP Agriculture Dept Jobs 2024 దరఖాస్తు చేయుటకు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ నందు తెలియజేయడం జరిగింది.
పార్ట్ టైం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్
ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్
పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఒక ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది కావున అభ్యర్థులందరూ 13 సెప్టెంబర్ ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
ఇంటర్వ్యూ వేదిక: ఈ AP Agriculture Dept Jobs 2024 ఇంటర్వ్యూను ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ (RARS),నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్.
పని చేయు ప్రదేశం: ఈ పోస్టులు మనకు వస్తే మడకశిర, రామగిరి, రెడ్డిపల్లి మరియు నంద్యాలలోని పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కళాశాల నందు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
నోటిఫికేషన్ & Apply:
ఈ AP Agriculture Dept Jobs 2024 మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు నేరుగా ఇంటర్వ్యూ కు అప్లికేషన్ ఫారం నింపి చేసి తీసుకొని వెళితే సరిపోతుంది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగినది.
Notification & Application – Click Here
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Parttime job and latest wrk from home jobs.ap agriculture dept jobs 2024.ap govt jobs,