AP 1458 Jobs Recruitment:
ఆంధ్రప్రదేశ్ లోని 5 జిల్లాలో 1458 పోస్టుల జాబ్ మేళ నిర్వహిస్తున్నారు వీటిని ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మరియు నేషనల్ కెరీర్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ మేళా ఎనిమిది అక్టోబర్ 2024 న నిర్వహిస్తారు పూర్తి వివరాలు కింద ఉన్నాయి చూసి తెలుసుకొని ఇంటర్వ్యూ కు హాజరవ్వండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
🔥AP సమగ్ర శిక్షలో భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ వారు అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం ఐదు జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టుల వివరాలు:
ఈ జాబ్ మేళ నందు మొత్తం 1458 పోస్టులు భర్తీ చేస్తున్నారు జిల్లాల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి.
- ఏలూరు -50
- నంద్యాల -438
- అల్లూరి సీతారామరాజు -150
- విజయనగరం -640
- చిత్తూరు -180
విద్యా అర్హత:
ఈ AP 1458 Jobs Recruitment కు సంబంధించి విద్య అర్హత చూసుకుంటే 10th/ఇంటర్/డిగ్రీ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది ఇటువంటి అనుభవం అవసరం లేదు
🔥టెక్ మహీంద్రా సంస్థలో పర్మనెంట్ ఇంటి నుండి పని
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే వయస్సు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి ఎటువంటి వయసు సడలింపు ఇవ్వరు.
ఎంపిక విధానం:
ఈ AP 1458 Jobs Recruitment ఎంపిక విధానం చూసుకుంటే కేవలం ఇంటర్వ్యూ మాత్రమే 8 అక్టోబర్ 2024న నిర్వహిస్తారు నేరుగా మీరు ఇంటర్వ్యూ కు హాజరు అవ్వాలి.
🔥సొంత రాష్ట్రంలో సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
జీతం:
ఈ AP 1458 Jobs Recruitment సంబంధించిన జీతం 10,000/- నుండి 32,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్స్ లో మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం:
మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు 8 అక్టోబర్ 2024న క్రింద నోటిఫికేషన్ వివరాల చిరునామాకు ఇంటర్వ్యూ హాజరవ్వండి ఇంటర్వ్యూ కు వెళ్లే సమయంలో ఒక నాలుగు రిజ్యూమ్ లు తీసుకుని వెళ్ళండి.
ప్రతిరోజు ఇలాంటి జాబ్ మేళా వివరాలను పొందడానికి మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి.
1 thought on “AP లో భారీ జాబ్ మేళ | AP 1458 Jobs Recruitment | AP Jobs Mela for 1458 Posts ”