Andhra Pradesh Anganwadi Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జిల్లాల వారీగా అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
Anganwadi Jobs Overview:
Details | Information |
Organisation | ICDS |
Vacancies | 109 |
Apply Start | 27 September |
Apply End | 05 October |
Join Telegram | Click Here |
పోస్టులు విడుదల చేసిన సంస్థ: ఈ పోస్టులను కాకినాడ జిల్లా శిశు సంక్షేమ శాఖ వారు విడుదల చేయడం జరిగింది.
పోస్టుల విద్యా అర్హత: ఈ ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు. వివాహిత అయి ఉండాలి అలాగే ఆ గ్రామ నివాసితురాలు అయితే సరిపోతుంది.
More Jobs:
AP లో భారీగా అంగన్వాడి ఉద్యోగాలు
AP లో వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్
గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు
AP జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉద్యోగాలు
Anganwadi పోస్టుల వయస్సు: ఈ పోస్టులకు 21 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు ఎవరికి ఎటువంటి వయసు సడలింపు ఇవ్వరు ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాల అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు ఉన్నవారు కూడా అర్హులే.
ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు మీకు పదవ తరగతిలో వచ్చిన మార్కులు మరియు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కాకినాడ జిల్లాలోని ఐసిడిఎస్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు పూర్తి వివరాల సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది.
ముఖ్యమైన సమాచారం: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
Good