Amazon Work From Home Jobs:
ప్రముఖ అమెజాన్ సంస్థలో Team Lead, Supply chain/Transportation management ఉద్యోగాలు భారీగా భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు సంబంధించిన అర్హత,పరీక్ష విధానం, ఎంపిక విధానం, జీతం, వయస్సు పూర్తి వివరాలను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగినది అన్నీ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి.
Jobs Overview:
ఉద్యోగ సంస్థ | అమెజాన్ |
ఉద్యోగాలు | Associate |
ఖాళీలు | 400 |
అప్లై విధానం | Online |
Start Date | 30 August 2024 |
End Date | 10 September 2024 |
More Jobs Visit | Freshjobstelugu.com |
Company Details:
ఈ ఉద్యోగాలు ప్రముఖ అమెజాన్ కంపెనీ భర్తీ చేస్తోంది ఈ సమస్త ఆన్లైన్ వస్తువులను ఒకచోట నుండి మరొక చోటకు ఆర్డర్ పెట్టుకున్నా వెంటనే కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డెలివరీ చేసే సంస్థ చాలా రోజులకు ఈ కంపెనీలో మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
Qualification:
ఈ Amazon Work From Home Jobs కు ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్ నందు తెలిపారు కావున అభ్యర్థులు అందరూ మీకు డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు పెట్టుకోండి.
Job Details:
ఇందులో మనకు Team Lead, Supply chain/ Transportation management అందుబాటులో ఉన్నాయి ఇవి కొత్త పోస్టులు చాలా రోజులకు ఇటువంటి పోస్టులను అమెజాన్ కంపెనీ భర్తీ చేస్తోంది. ఇందులో 400 పోస్టులు కంపెనీ వారు రిక్రూట్ చేస్తున్నారు చాలా మంచి సదవకాశం వినియోగించుకోండి.
Age:
ఈ Amazon Work From Home Jobs కు కనీసం 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులు గరిష్టంగా ఎంత వయసు ఉండాలి అనేది నోటిఫికేషన్ నందు తెలియజేయలేదు కావున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు దరఖాస్తు పెట్టుకోవచ్చు.
Responsibilities:
- సరైన అంచనాలను సెట్ చేయండి, స్పష్టమైన స్టేటస్ కమ్యూనికేషన్లను అందించండి మరియు పరస్పర వృద్ధి కోసం పొందిన/అసైన్ చేయబడిన స్టోర్లతో సంబంధాలను నిర్వహించండి.
- గొప్ప డెలివరీ అనుభవాన్ని అందించడంలో మరియు స్థిరంగా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో వారి వ్యాపారం యొక్క కార్యాచరణ అంశాలను మెరుగుపరచడానికి స్టోర్లు/ఛానల్ భాగస్వాములతో కలిసి పని చేయండి.
- వ్యాపారాన్ని మెరుగుపరచడానికి మరియు నిలుపుదలని పెంచడానికి ఖాతాలతో నిశ్చితార్థాన్ని మెరుగుపరచండి. లక్ష్యాలకు వ్యతిరేకంగా స్టోర్లను డ్రైవ్ చేయండి (వాల్యూమ్, FTR మరియు ఇతర కీలక మెట్రిక్లు). రోజువారీ కార్యాచరణ పెరుగుదలలను నిర్వహించడం మరియు సమస్యలను నిర్వహించడానికి గడియారం చుట్టూ అందుబాటులో ఉండండి.
- అంతర్గత/బాహ్య వాటాదారుల నిర్వహణ.
- మద్దతు స్టేషన్ కార్యకలాపాలు మరియు/లేదా కస్టమర్ డెలివరీలు.
Required Skills:
- బలమైన నాయకత్వ సామర్థ్యాలు మరియు వ్యక్తుల నిర్వహణ నైపుణ్యాలు.
- ఒత్తిడి పరిస్థితుల్లో పని చేసే సామర్థ్యం
- అస్పష్టమైన పరిస్థితుల్లో పని చేసే సామర్థ్యం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్.
- వ్యక్తులు & బృందానికి కమ్యూనికేట్ చేయగల మరియు వివరించే సామర్థ్యం.
- కస్టమర్ అనుభవం మరియు కస్టమర్లకు వాస్తవానికి ఏమి కావాలి/అనుకుంటుందనే దాని గురించి వారి అవగాహనను అభివృద్ధి చేయడంలో బృందాన్ని నిమగ్నం చేయండి.
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి.
- MS ఆఫీస్ వాడడం కచ్చితంగా తెలిసి ఉండాలి.
Salary:
ఈ Amazon Work From Home Jobs మనకు వస్తే మొదటి నెల నుండి జీతం 32 వేల వరకు రావడం జరుగుతుంది ఇది కాకుండా లేదా ఇతర అలవెన్స్లు మరియు బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్ నందు తెలియజేశారు.
Selection Process:
ఈ ఉద్యోగాలకు మనం ఎంపిక అవ్వాలంటే మొదటగా ఆన్లైన్లో మన పూర్తి వివరాలు ఇచ్చి దరఖాస్తు చేయవలసి ఉంటుంది మన దరఖాస్తు వారికి సమర్పించిన తర్వాత మనకు ఒక పరీక్ష మెయిల్ రావడం జరుగుతుంది ఆ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఒక ఇంటర్వ్యూ నిర్వహించి మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్ లెటర్ విడుదల చేస్తారు.
Apply Process:
ఈ Amazon Work From Home Jobs దరఖాస్తు చేయుటకు మన పూర్తి వివరాలను ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించిన అప్లై లింక్ మరియు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Important Note: ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
This is ch chinnnari iam studied pg completed MAsocial work