Airport Jobs Notification:
AI Airport Services Limited వారు 408 Ramp సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్, Handyman ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హత, వయస్సు, సెలక్షన్ విధానం, ఎంపిక విధానం పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను AI Airport Services Limited వారు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
పోస్టుల వివరాలు:
ఈ Airport Jobs Notification లో 408 Ramp సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్, Handyman పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు సంబంధించిన విద్యా అర్హత క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.
పోస్ట్ పేరు | విద్యా అర్హత |
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | డిప్లొమా |
యుటిలిటీ ఏజెంట్ | 10th పాస్ |
Handyman | 10th పాస్ |
జీతం:
ఈ Airport Jobs Notification సంబంధించిన జీతం మొదటి నెల నుండి 24,960/- రూపాయలు లభించడం జరుగుతుంది.
More Jobs:
AP జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ
తెలుగు లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
IIT తిరుపతి లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు విధానం:
ఈ Airport Jobs Notification సంబంధించి ఎటువంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ లో తెలిపిన విధముగా అక్టోబర్ 5 మరియు 7వ తేదీ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఇవ్వడం జరిగినది.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము
I want this job
I want this job