పెన్షన్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | EPFO Recruitment 2024 | Latest EPFO Jobs | Govt Jobs

EPFO Recruitment 2024:

భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ పరిధిలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వారు కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా

🔥AP CRDA బంపర్ ఉద్యోగాలు భర్తీ

పోస్టుల వివరాలు & భర్తీ సంస్థ:

ఈ పోస్టులను EPFO సంస్థ వారు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ అనే ఖాళీలు భర్తీ చేస్తున్నారు

విద్యా అర్హత:

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

🔥AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ

జీతం:

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు జీతం 65,000/- లభిస్తుంది. ఇతర ఎటువంటి అలవెన్స్ లు లభించవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.

EPFO
EPFO

ఎంపిక విధానం:

ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎంపిక సమయం లో వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు.

🔥TTD లో భారీ జీతం తో ఉద్యోగాలు

దరఖాస్తు విధానం:

ఈ EPFO ఖాళీలకు మీరు దరఖాస్తు చెయ్యాలంటే క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద ఇచ్చిన email కు పంపించండి.

Email: rpfc.exam@epfindia.gov.in

Notification & Application

ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు తెలుసుకోవడానికి freshjobstelugu.com సందర్శించండి.

2 thoughts on “పెన్షన్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | EPFO Recruitment 2024 | Latest EPFO Jobs | Govt Jobs”

Leave a Comment

error: Content is protected !!