ఆంధ్ర బ్యాంకుల్లో 1500 ఉద్యోగాలు | Andhra Bank Jobs 2024 | UBI LBO Recruitment 2024

Andhra Bank Jobs 2024:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆంధ్ర బ్యాంక్) నుండి 1500 ఖాళీల లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత తో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా

🔥గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ

ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆంధ్ర బ్యాంక్) వారు భర్తీ చేస్తున్నారు ఇందులో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.

విద్యా అర్హత:

Andhra Bank Jobs 2024 సంబంధించి ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥AP ఉపాధి ఆఫీస్ ద్వారా 3728 ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.

జీతం:

Andhra Bank Jobs 2024 సంబంధించి దరఖాస్తు చెయ్యడానికి మొదటి నెల నుండి జీతం 45,000/- లభిస్తుంది. జీతంతో పాటు అన్ని అలవెన్సులు లభిస్తాయి.

🔥జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తరువాత రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.

Andhra Bank Jobs 2024
Andhra Bank Jobs 2024

దరఖాస్తు విధానం:

Andhra Bank Jobs 2024 సంబంధించి దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగింది.

Notification PDF

Apply Online

ఇటువంటి ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి.

3 thoughts on “ఆంధ్ర బ్యాంకుల్లో 1500 ఉద్యోగాలు | Andhra Bank Jobs 2024 | UBI LBO Recruitment 2024”

Leave a Comment

error: Content is protected !!