10th అర్హత తో సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ | CSIR IIIM Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

CSIR IIIM Recruitment 2024:

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు CSIR సంస్థ కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ (IIIM) వారు విడుదల చేయడం జరిగినది ఈ పోస్టులకు కేవలం 10th, ఇంటర్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా వెంటనే జాయిన్ అవ్వండి.

🔥అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి

Organisation Details & Vacancies:

ఈ నోటిఫికేషన్ మనకు CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వారు విడుదల చేశారు. ఇందులో జూనియర్ జూనియర్ స్టేనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత:

ఈ CSIR IIIM Recruitment 2024 ఉద్యోగాల విద్యా అర్హత సంబంధించిన వివరాలు చూసుకుంటే.

  • జూనియర్ స్టెనోగ్రాఫర్: ఈ ఉద్యోగులకు 10+2 అర్హతతో పాటు మీకు స్టెనోగ్రఫీ సంబంధించిన అనుభవం లేదా సర్టిఫికెట్ లేదా స్టెనోగ్రఫీ తెలిసీ ఉండాలి అప్పుడే మీరు ఈ ఉద్యోగాలు సాధించగలరు.
  • జూనియర్ సచివాలయం అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు కేవలం 10 + 2 అర్హత ఉంటే సరిపోతుంది వీటితోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలని నోటిఫికేషన్ నందు తెలియజేయడం జరిగినది.
  • సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు కేవలం టెన్త్ అర్హత ఉంటే సరిపోతుంది. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

🔥రైల్వే 2025 జాబ్స్ క్యాలెండర్ విడుదల

వయస్సు:

ఈ CSIR IIIM Recruitment 2024 వయస్సు అన్ని ఉద్యోగాలకు వేరువేరుగా ఇవ్వడం జరిగినది.

  • జూనియర్స్ స్టెనోగ్రాఫర్: ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు
  • జూనియర్ సచివాలయం అసిస్టెంట్: ఈ పోస్టులకు 18 నుండి 28 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు.
  • స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.
  • సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు 18 నుండి 35 సంవత్సరాల వారు అర్హులు.
  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తున్నారు
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు
  • PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసు సడలింపు ఇవ్వడం జరుగుతుంది

జీతం:

ఈ CSIR IIIM Recruitment 2024 ఉద్యోగాలకు వేరువేరుగా నిర్ణయించడం జరిగినది.

  • జూనియర్స్ స్టెనోగ్రాఫర్: ఈ ఉద్యోగాలకు బేసిక్ పే 25,500 నుండి 81,000 వరకు ఉండడం జరుగుతుంది
  • సెక్యూరిటీ ఆఫీసర్:ఈ పోస్టులకు జీతం బేసిక్ పే 35,400 నుండి 1,12,400 వరకు ఉండడం జరుగుతుంది.
  • జూనియర్ సచివాలయం అసిస్టెంట్ మరియు కార్ డ్రైవర్: బేసిక్ పే 19,900 నుండి 63,100 వరకు జీతం ఉండడం జరుగుతుంది.

🔥భారీగా పర్మనెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను మనం ఒకసారి గమనిస్తే.

  • ఆన్లైన్ అప్లికేషన్ 10 అక్టోబర్ నుండి మొదలవుతుంది
  • ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 20 అక్టోబర్ ముగుస్తుంది
  • మనం దీనికి సంబంధించిన Hard కాపీని కూడా పంపించాల్సి ఉంటుంది దీనికి Apply చివరి తేదీ 20 అక్టోబర్.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలను ఎంపిక చేయడానికి మొదట రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు ఇందులో మీరు అర్హత సాధించే మీ డాక్యుమెంట్ వెరిఫై చేసి మీకు ఈ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది.

రాత పరీక్ష విధానం:

  • రాత పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు
  • ఇందులో నెగిటివ్ మార్కులు 0.25
  • 200 ప్రశ్నలు రావడం జరుగుతుంది
  • 10+2 అర్హత కావున ప్రశ్నల కఠిన తరం దానికి అనుగుణంగా ఉంటుంది.
  • ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఇస్తారు.
  • పరీక్ష సమయం రెండు గంటలు నిర్ణయించడం జరిగింది

🔥TCS లో భారీగా ఉద్యోగాలు భర్తీ వెంటనే దరఖాస్తు చేయండి

రాత పరీక్ష సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష సిలబస్ మూడు పార్టులుగా విభజించడం జరిగినది

  • పార్ట్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది
  • పార్ట్ 2 జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు
  • పార్ట్ 3 జనరల్ ఇంగ్లీష్ 100 ప్రశ్నలు వంద మార్కులకు రావడం జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు:

ఈ CSIR IIIM Recruitment 2024 సంబంధించి ఎస్సీ, ఎస్టీ, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మీరు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి.

CSIR IIIM Recruitment 2024
CSIR IIIM Recruitment 2024

Apply విధానం:

ఈ CSIR IIIM Recruitment 2024 కు మనం Online lo దరఖాస్తు చేయవలసి ఉంటుంది దరఖాస్తు లింకు మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ ను క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకోండి.

Notification PDF        Application Form

ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Freshjobstelugu.com సందర్శించండి

error: Content is protected !!