Tech Mahindra Support Jobs 2024:
Tech Mahindra సంస్థలో Support Role ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలు హైదరాబాద్ సంస్థలో పని చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, జీతం, పరీక్ష విధానం పూర్తి వివరాలను క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
Tech Mahindra Support Jobs 2024 Overview:
Organisation | Tech Mahindra |
Post Name | Support Role – Service Desk |
Total vacancies | 10 |
Apply | online |
Start date | 28 September 2024 |
End date | 5 October 2024 |
Official Website | Check Here |
Company & Job Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Tech Mahindra విడుదల చేయడం జరిగినది ఇందులో సపోర్ట్ రోల్ సర్వీస్ డెస్క్ లో హైదరాబాద్ లోని సంస్థ నందు పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Age:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా 40 వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
More Jobs:
AP లో భారీగా అంగన్వాడి ఉద్యోగాలు
AP లో వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్
గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు
AP జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉద్యోగాలు
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదయినా ఏదయినా 12th/డిగ్రీ పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
Roles & Responsibilities:
- మొదటి లైన్ ట్రబుల్షూటింగ్ పూర్తిగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి పూర్తి చేయాలి మరియు L2 గ్రూప్‌లకు టిక్కెట్‌లను కేటాయించే/రూట్ చేయడానికి ముందు డాక్యుమెంట్ చేయాలి.
- నివేదించబడిన సమస్యలు నిర్వచించబడిన SLA టైమ్‌లైన్‌ల ప్రకారం ప్రతిస్పందించబడి, పరిష్కరించబడుతున్నాయని నిర్ధారించుకోవాలి.
- సమర్ధవంతమైన మరియు సకాలంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం.
- అభ్యాసాలను డాక్యుమెంట్ చేయడం మరియు నాలెడ్జ్ కథనాలను అందించడం.
- సంబంధిత వాటాదారులకు ప్రాధాన్యతా సమస్యలను సకాలంలో తెలియజేయడం మరియు సమన్వయం చేయడం లాంటి పనులు ఉంటాయి.
Required Skills:
- వాయిస్ కాల్ హ్యాండ్లింగ్: వాయిస్ కాల్‌లు మరియు మల్టీ టాస్కింగ్‌లను అందజేయడంలో అద్భుతమైన జ్ఞానం.
- ఇమెయిల్ కమ్యూనికేషన్: ప్రొఫెషనల్ ఇమెయిల్ రైటింగ్ నైపుణ్యాలు.
- చాట్ కమ్యూనికేషన్: ప్రొఫెషనల్ చాట్ రైటింగ్ స్కిల్స్ మరియు మల్టీ టాస్కింగ్.
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భాగాలపై మంచి అవగాహన ఉండాలి
- ఆఫీస్ 365 గురుంచి తెలిసి ఉండాలి
Salary:
ఈ Tech Mahindra Support Jobs 2024 మనకు వస్తే మొదటి నెల నుండి 33,000/- జీతం రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- ఆన్లైన్ లో Apply
- ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు
Apply Process:
ఈ Tech Mahindra Support Jobs 2024 దరఖాస్తు Online విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official Apply లింక్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన సమాచారం: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.
2 thoughts on “Tech Mahindra Support Jobs 2024: తెలుగు వారికి టెక్ మహీంద్రా లో సపోర్ట్ ఉద్యోగాలు విడుదల”