Wipro Content Moderation Jobs 2024:
Wipro సంస్థలో Content Moderation ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పని చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, జీతం, పరీక్ష విధానం పూర్తి వివరాలను క్రింద తెలియజేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
Wipro Content Moderation Jobs 2024 Details:
Organisation | Wipro |
Post Name | Content Moderation |
Total vacancies | 100 |
Apply | online |
Start date | 24 September 2024 |
End date | 30 September 2024 |
Official Website | Given Below |
Company & Job Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Wipro విడుదల చేయడం జరిగినది ఇందులో కంటెంట్ మోడరేటర్ గా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Age:
ఈ Wipro Content Moderation Jobs 2024 అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది. గరిష్టంగా 42 వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
More Jobs:
రైల్వే శాఖలో 5066 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
AP జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
IIT తిరుపతి నుండి నోటిఫికేషన్ విడుదల
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా ఏదయినా డిగ్రీ పాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది. ఎటువంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్స్ అయినా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Skills & Qualification:
- అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి
- అభ్యర్థులు 24/7 (నైట్ షిఫ్ట్తో సహా) సౌకర్యవంతంగా ఉండాలి.
- అభ్యర్థులు అన్ని సంబంధిత విద్యా పత్రాలను కలిగి ఉండాలి
- అభ్యర్థులు ఒరిజినల్ పాన్ మరియు ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి.
- అభ్యర్థులు గచ్చిబౌలి నుండి 30 కిలోమీటర్ల లోపు ఉండాలి.
- అభ్యర్థులు అద్భుతమైన కమ్యూనికేషన్ కలిగి ఉండాలి.
- అభ్యర్థులు కనీసం ఒక ప్రాంతీయ భాష తెలుసుకోవాలి.
Salary:
ఈ Wipro Content Moderation Jobs 2024 వస్తే మొదటి నెల నుండి 22,000/- జీతం రావడం జరుగుతుంది ఇది కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై ఆన్లైన్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- అపాయింట్మెంట్ ఆర్డర్
Apply Process:
ఈ Wipro Content Moderation Jobs 2024 దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము