AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ | AP Contract Jobs 2024 | Latest AP Govt Jobs

AP Contract Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కొరకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించి అర్హత, ఎంపిక విధానం, జీతం, వయస్సు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ భర్తీ సంస్థ: 

ఈ AP Contract Jobs 2024 నోటిఫికేషన్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక కార్యాలయం, అనకాపల్లి జిల్లా నుండి విడుదల కావడం జరిగింది.

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది రకాల ఉద్యోగాలను 13 పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటి వివరాలు చూసుకుంటే.

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ -01
  • కేస్ వర్కర్ -02
  • పారా లీకల్ పర్సనల్ -01
  • పారా మెడికల్ పర్సనల్ -01
  • ఆఫీస్ అసిస్టెంట్ -01
  • సైకో సోషల్ కౌన్సిలర్ -01
  • మల్టీపర్పస్ కుక్ -03
  • సెక్యూరిటీ గార్డ్-03

జీతం:

ఈ AP Contract Jobs 2024 పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం క్రింద తెలిపిన విధముగా ఇవ్వడం జరుగుతుంది.

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ -34,000/-
  • కేస్ వర్కర్ -19,500
  • పారా లీకల్ పర్సనల్ -20,000
  • పారా మెడికల్ పర్సనల్ -19,000
  • ఆఫీస్ అసిస్టెంట్ -19,000
  • సైకో సోషల్ కౌన్సిలర్ -20,000
  • మల్టీపర్పస్ కుక్ -13,000
  • సెక్యూరిటీ గార్డ్-15,000

వయస్సు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 25 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ నందు తెలియజేశారు (1 జూలై 2024 నాటికి)

More Jobs:

సొంత రాష్ట్రంలో రైల్వే శాఖలో 467 ఉద్యోగాలు

LIC లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భర్తీ

1264 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్ 

AP ఉపాధి ఆఫీస్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

ఎంపిక విధానం:

ఈ AP Contract Jobs 2024 సంబంధించి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు మీకు విద్యార్హతలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా షాట్లిస్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలను ఎంపిక చేయడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం:

నీ ఉద్యోగాలకు 14 సెప్టెంబర్ నుండి 21 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేయుటకు సమయం ఇవ్వడం జరిగినది దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు మీరు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని లేదా నేరుగా గాని సమర్పించవచ్చు. 

దరఖాస్తు చిరునామా: జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక కార్యాలయం, నూకాంబిక దేవాలయం దగ్గర,గవరపాలెం,అనకాపల్లి జిల్లా.

Notification PDF        Application PDF

Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

Leave a Comment

error: Content is protected !!