AP లో ఉపాధి ఆఫీస్ నుండి జాబ్ మేళ | AP DET Job Mela 2024 | Latest Jobs Update Telugu 

AP DET Job Mela 2024:

ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ వారు రెండు జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహించి 447 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలను 18 మరియు 19 సెప్టెంబర్ న నిర్వహిస్తారు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత, పరీక్ష విధానం, ఎంపిక విధానం, వయస్సు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకోండి.

AP DET Job Mela 2024 Overview:

DetailsInformation 
ఉద్యోగ భర్తీ సంస్థAP DET
ఖాళీలు447
జీతం32,000/-
Apply Start13 సెప్టెంబర్ 
Apply Ends16 సెప్టెంబర్ 
ఇంటర్వ్యూ18,19 సెప్టెంబర్ 

ఉద్యోగ భర్తీ సంస్థ:

 ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ కెరీర్ సర్వీస్ వారు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.

పోస్టుల వివరాలు:

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ తూర్పుగోదావరి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఇందులో ఏడు సంస్థలు పాల్గొంటున్నాయి మొత్తం 447 పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు. 

జీతం:

ఈ AP DET Job Mela 2024 సంబంధించి జీతం 11 వేల నుండి 32 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది వివిధ కంపెనీలు వివిధ జీతం ఇస్తారు మన సొంత జిల్లాలో పనిచేసుకొని అవకాశం కల్పిస్తున్నారు. 

AP DET Job Mela 2024

వయసు:

ఈ పోస్టులకు ఇంటర్వ్యూ హాజరు అవ్వాలంటే కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు అని నోటిఫికేషన్ నందు తెలిపారు. 

ఇంటర్వ్యూ వివరాలు:

తూర్పుగోదావరి జిల్లాలో 18 సెప్టెంబర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 19 సెప్టెంబర్ న ఇంటర్వ్యూ ఉంటుంది.

More Jobs:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ

LIC లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భర్తీ

1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్ 

AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇంటర్వ్యూ వేదిక:

  1. 18 సెప్టెంబర్ న SVR ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్వ్యూ ఉంటుంది.
  2. 19 సెప్టెంబర్ న GMR పాలిటెక్నిక్ కళాశాల పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా నందు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Apply విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయుటకు పూర్తి వివరాలు ఇచ్చి దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు కాగలరు నోటిఫికేషన్ సమాచారం మరియు అప్లైలింగ్ క్రింద ఇవ్వడం జరిగింది. 

Notification & Apply

Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

Leave a Comment

error: Content is protected !!