AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing Jobs 2024 | Latest AP Jobs Update

AP Outsourcing Jobs 2024:

ఆంధ్ర ప్రదేశ్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి జిల్లా బాలల సంరక్షణ యూనిట్ నందు ఖాళీగా ఉన్న పోస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇందులో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ కీపర్, కుక్, హెల్పర్, ఎడ్యుకేటర్ లాంటి పోస్టులు ఉన్నాయి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ ఉద్యోగాలకు అత్యధికంగా జీతం 44,023 ఇస్తారు అత్యల్పంగా 7,944 ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అర్హత,వయస్సు, ఎంపిక విధానం క్రింద ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగ భర్తీ సంస్థ: 

ఈ AP Outsourcing Jobs 2024 ను స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి జిల్లా బాలల సంరక్షణ యూనిట్ వారు ఖాళీగా ఉండే పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ కీపర్, కుక్, హెల్పర్, ఎడ్యుకేటర్, యోగా టీచర్, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ విజయనగరం జిల్లా నుండి విడుదల కావడం జరిగింది. 

జీతం:

ఈ AP Outsourcing Jobs 2024 జీతం క్రింద తెలిపిన విధముగా ఇవ్వడం జరుగుతుంది.

  • చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ -44,023/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ -13,240/-
  • సోషల్ వర్కర్ – 18,536/-
  • స్టోర్ కీపర్ -18,536/-
  • కుక్ -9930/-
  • హెల్పర్ -7,944/-
  • ఎడ్యుకేటర్ -10,000/-
  • యోగా టీచర్ – 10,000/-
  • క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ -10,000/-

వయస్సు: 

ఈ పోస్టులకు దరఖాస్తు చేయుటకు 01/07/2023 నాటికి 25 నుండి 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ,బీసీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.

More Jobs:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ

LIC లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు భర్తీ

1264 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్ 

AP సోషల్ మీడియా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ 

ఎంపిక విధానం: 

ఈ AP Outsourcing Jobs 2024 సంబంధించి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు మీకు విద్యార్హతల్లో వచ్చిన మార్కులు మరియు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

AP Outsourcing Jobs 2024

దరఖాస్తు చేయు విధానం: 

ఈ ఉద్యోగాలకు 20 సెప్టెంబర్ 2024 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగినది వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ను అఫీషియల్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు అందజేయాలి అది రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని లేదా నేరుగా సమర్పించవచ్చు.

దరఖాస్తు చిరునామా: జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, 1st floor, కలెక్టర్ కాంప్లెక్స్ విజయనగరం జిల్లా,535003 ఈ అడ్రస్ కు రిజిస్టర్ పోస్టు గాని నేరుగా గాని మీ అప్లికేషన్ ని పంపించాలి.

దరఖాస్తు కు కావాల్సిన డాక్యుమెంట్స్: క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్ని నోటిఫికేషన్ అప్లికేషన్ తో పాటు సమర్పించాలి వాటి వివరాలు. 

  • ఆధార్ కార్డు 
  • విద్యార్హత మార్కుల జాబితా 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • స్టడీ సర్టిఫికెట్స్ 
  • బీసీ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ 
  • PWD అభ్యర్థులు సదరం సర్టిఫికెట్ 
  • అప్లికేషన్ ఫారం

Download Notification     Application 

Important Note: ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ముఖ్య గమనిక మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com విజిట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొంది మీకు కావాల్సిన ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాము.

1 thought on “AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing Jobs 2024 | Latest AP Jobs Update”

Leave a Comment

error: Content is protected !!