BECIL Recruitment 2025:
బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (BECIL) వారు భారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), స్టోర్ కీపర్, టెక్నీషియన్, ఇంజనీరింగ్ మొదలైన పోస్టులను భర్తీ చేస్తున్నారు మొత్తం 407 పోస్టులు ఉన్నాయి. కేవలం డిగ్రీ అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకుని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి BECIL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
Important Dates:
ఈ నోటిఫికేషన్ 11 ఫిబ్రవరి 2025న విడుదల కావడం జరిగింది దరఖాస్తు చేయుటకు 24 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు Offline విధానంలో అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి.
Organisation & Posts:
ఈ నోటిఫికేషన్ AIIMS, జమ్మూ వారికోసం కాంట్రాక్ట్ విధానంలో బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (BECIL) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 407 DEO, స్టోర్ కీపర్, టెక్నీషియన్, ఇంజనీరింగ్, మొత్తం నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥Amazon లో ఇంటి నుండి పని చేయాలి
Education Details:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే విద్యా అర్హత పోస్టుల వారీగా 10, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ITI అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేయండి.
Salary Details:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే పోస్టులు అనుసరించి జీతం 19,000/- నుండి 67,000/- వరకు రావడం జరుగుతుంది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥ఇంటర్ అర్హత తో బంపర్ జాబ్స్ భర్తీ
Apply Fees:
దరఖాస్తు చేయడానికి జనరల్, ఓబీసీ అభ్యర్థులు 590/- చెల్లించాలి SC, ST, PWD, EWS అభ్యర్థులు 295/- ఫీజు. ఆఫ్లైన్ విధానం లో ఫీజు DD తీయాలి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, నోయిడా పేరు మీద తీయాలి.
Selection Process:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు ఇవి కాంట్రాక్ట్ జాబ్స్.
Apply Process:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన పత్రాలు అన్ని అప్లికేషన్ ఫారం తో పాటు కింద తెలిపిన చిరునామాకు పంపించండి చివరి తేదీ 24 ఫిబ్రవరి.
Required Documents:
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
- కుల ధ్రువీకరణ పత్రం
- పాన్ కార్డ్
- ఆధార్ కార్డ్
- బ్యాంక్ పాస్ బుక్
Apply Address: బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, BECIL భవన్, సెక్టార్ 62, నోయిడా, UP, Pin Code – 201307
ఇటువంటి BECIL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి వెబ్సైట్ సందర్శించండి.
3 thoughts on “ప్రభుత్వ సంస్థలో DEO జాబ్స్ | BECIL Recruitment 2025 | Data Entry Operator Jobs 2025”