Amazon Jobs Work From Home:
డిగ్రీ అర్హత ఉన్నవారికి Amazon సంస్థలో చాలా మంచి Investigation Specialist ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. కనీసం 18 సంవత్సరాలు నిండిన వారికి అవకాశం కల్పిస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం కింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి Amazon ఉద్యోగ సమాచారం మీ WhatsApp లో పొందడానికి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.
🔥గ్రామీణ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
Organisation & Posts:
ఈ నోటిఫికేషన్ Amazon సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో ఇంటి నుండి పని చేసే Investigation Specialist పోస్టులు 300 భర్తీ చేస్తున్నారు.
Age:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు.
Education Details:
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
Important Dates:
దరఖాస్తు చేయడానికి 26 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే దరఖాస్తు చేయండి.
🔥ప్రభుత్వ ఉద్యోగాలు 10వ తరగతి అర్హత
Required Skills:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన స్కిల్స్ మీకు కావాలి.
- ఆంగ్ల భాషలో అద్భుతమైన నైపుణ్యం కలిగిన వారు మరియు ఆంగ్ల భాష మాట్లాడటం రాయడం తెలిసి ఉండాలి.
- సమయ నిర్వహణ మరియు సంస్థాగత నైపుణ్యాలు కలిగి ఉండాలి.
- పరిస్థితులు అవసరాలు తెలుసుకుని వాటికి తగిన పరిష్కారాలు చూపించాలి.
- బృందంతో కలిసి పనిచేయాలి డేటా చెట్లను నిర్వహించగల మరియు అర్థం చేసుకోగల నైపుణ్యం ఉండాలి.
Salary Details:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 30,200/- లభిస్తుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
దరఖాస్తు చేసిన తర్వాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
Apply Process:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు Apply లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Amazon ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Amazon లో డిగ్రీ అర్హత జాబ్స్ | Amazon Jobs Work From Home”