DRDO Recruitment 2024:
ప్రభుత్వ సంస్థ అయినా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి చైర్,ఫెలోషిప్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు 19 నవంబర్ లోపు ఎటువంటి ఫీజు చెల్లించకుండా మీ అప్లికేషన్ మెయిల్ చేస్తే సరిపోతుంది పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతి రోజూ ఉద్యోగ సమాచారం నేరుగా మీ WhatsApp లేదా Telegram లో పొందడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) వారు విడుదల చేశారు ఇందులో 35 చైర్,ఫెలోషిప్స్ పోస్టులు ఉన్నాయి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టులు వారీగా బీటెక్, ఎంఎస్సీ, PHD అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు పూర్తి అర్హతలు నోటిఫికేషన్ లో పరిశీలిచండి.
జీతం:
పోస్టులను అనుసరించి ఈ DRDO ఉద్యోగాలకు 80,000/- నుండి 1,25,000/- వరకు జీతం రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి అర్హులైన అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్య అర్హతలోని మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
దరఖాస్తు కు కావలసిన సర్టిఫికెట్స్:
- విద్యా అర్హత మార్క్స్ మెమోలు
- స్టడీ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- అప్లికేషన్ ఫారం
దరఖాస్తు చేయు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు 19 నవంబర్ తేదీలోపు dte-pers-hqr@gov.in మెయిల్ అడ్రస్ కు అప్లికేషన్ ఫారం తోపాటు పైన తెలిపిన సర్టిఫికెట్స్ పంపించాలి.
ఇటువంటి DRDO ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ freshjobstelugu.com సందర్శించండి
1 thought on “DRDO లో పరీక్ష లేకుండా జాబ్స్ | DRDO Recruitment 2024 | Fresh Jobs Telugu ”